Home » బాలకృష్ణ సినిమా లో ఊర్వశి రౌటేలా..!

బాలకృష్ణ సినిమా లో ఊర్వశి రౌటేలా..!

by Sravya
Ad

ఊర్వశి రౌటేల గురించి పరిచయం చేయక్కర్లేదు. బాలీవుడ్ బ్యూటీ కి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసింది ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ని అందుకున్నాయి కూడా. చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో పాటుగా ఊర్వశి స్టెప్పులు వేసింది నందమూరి బాలయ్య తో ఇప్పుడు సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది దర్శకుడు బాబి కొల్లి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK109 సినిమాలో ఈమె నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

Advertisement

Advertisement

ఈ చిత్రంలో తాను పోలీస్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాబీడియోల్ తెలుగు నటి చాందిని చౌదరి ఈ యాక్షన్ ప్యాకెడ్ వెంచర్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా పై సాయి సౌజన్య ఈ సినిమాలో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. బాలయ్య నటిస్తున్న 109 సినిమా కావడంతో వర్కింగ్ టైటిల్ NBK109 గానే ఉంచారు మరి టైటిల్ ఏం ఉంటుంది సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading