Home » ఉపాసన: విజయ్ దళపతి నిర్ణయం అద్భుతంగా వుంది..!

ఉపాసన: విజయ్ దళపతి నిర్ణయం అద్భుతంగా వుంది..!

by Sravya
Ad

విజయ్ దళపతి సినిమాలకి గుడ్ బై చెప్పేసి, రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినీ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పైగా పార్టీ పేరుని కూడా అనౌన్స్ చేసేసారు. విజయ్ కి సినీ రాజకీయాల రంగాల వాళ్ళు శుభాకాంక్షలు చెప్తున్నారు. డిఎంకె అధినేత యువహీరో ఉదయ నిధి స్టాలిన్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా ఉపాసన కామినేని విజయ్ నిర్ణయాన్ని స్వాగతించారు అతను నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారడు అని ఆమె ప్రశంసించారు.

Advertisement

Advertisement

విజయ్ తన చివరి చిత్రం దళపతి 69 తర్వాత 2026 తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు అదే క్రమంలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు ఇన్నాళ్లు సినిమాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న విజయ్ ఒక అద్భుతం అని ఉపాసన కామినేని విజయని ప్రశంసించారు. నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారినందుకు శుభాకాంక్షలు చెప్పారు తమిళనాడులో గొప్ప మార్పు రావాలని భవిష్యత్తు యువత చేతిలో ఉందని చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading