Home » రామ్ చరణ్ ఉపాసనల కంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఇదేనా ? ఏ సినిమా అంటే ?

రామ్ చరణ్ ఉపాసనల కంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఇదేనా ? ఏ సినిమా అంటే ?

by Sravya
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా వేలకోట్ల ఆస్తికి అధిపతి అయిన ఉపాసన పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుని 12 సంవత్సరాల నుండి అతనితో కలిసి జీవిస్తోంది. ఈ దంపతులు ఇద్దరికీ పాప జన్మించిన విషయం తెలిసిందే.

ramcharan

Advertisement

చిన్నారి మెగా కుటుంబంలోకి రావడంతో మెగా కుటుంబమంతా ఫుల్ ఖుష్ అయిపోయారు. ఉపాసన ఒకపక్క తన భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చూసుకుంటూ ఇంకొక పిల్ల బాధ్యత చూసుకుంటోంది.

అలానే ఈమె అపోలో హాస్పిటల్స్ ని కూడా మానిటర్ చేస్తున్నారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాసన. ఇదంతా పక్కన పెడితే ఉపాసన గురించి తెలియని ఒక విషయం ఉంది. అదేంటంటే ఉపాసన రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోక ముందు సినిమాల్లోకి రావాలని అనుకున్నారు రామ్ చరణ్ మొదటి చిత్రం చిరుతతో చిరుతలో ఉపాసన హీరోయిన్ గా నటించాలని అనుకున్నారు కానీ సినీ ఇండస్ట్రీ మనకి కలిసి రాదని వైద్య రంగంలో ఉన్నది శిఖరాలని చేరుకోగలమని ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Ramcharan and upasana

ఆలా హీరోయిన్ అవ్వాల్సిన ఉపాసన అపోలో హాస్పిటల్స్ కి చైర్మన్ అయ్యారు ఎన్నో వేల మంది పేదలకు తన వంతు సహాయాన్ని ఉపాసన అందిస్తున్నారు ఉచిత వైద్యం కూడా చాలా మందికి అందించారు. సోషల్ మీడియాలో ఆమె పలు టిప్స్ ని కూడా ఇస్తూ ఉంటారు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా ఉపసనా నిర్వహిస్తూ ఉంటారు. రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ఉపాసనను కూడా ఇష్టపడుతుంటారు ఆమె చేసే సేవా కార్యక్రమాలను షేర్ చేస్తూ ఉంటారు కూడా.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading