నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో మంది ప్రేక్షక అభిమానుల్ని సొంతం చేసుకున్నారు అనుపమ. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఈమె పొందారు. ఇతర హీరోయిన్ల కంటే ఈమెకు అసలు డిఫరెంట్ గా ఉంటారు ఈమె సినిమాలు పరంగా, ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో చాలా మంచి మంచి ఫోటోలని అనుపమ షేర్ చేసుకుంటూ ఉంటారు.
Advertisement
Advertisement
ముఖ్యంగా ఈమె చీరకట్టులో ఎంతో అందంగా ఉంటారు. తరచూ ఈమె చీర కట్టుకుని చేతినిండా గాజులు వేసుకుని, ఫోటోలకి ఫోజులిస్తూ ఉంటారు. వాటిని తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. నిజానికి ఈమెని చూస్తే తెలుగుతనం ఉట్టిపడేట్టుగా కనబడుతుంటారు. తెలుగు అమ్మాయి కాకపోయినా మంచి సంస్కృతి సంప్రదాయాల్ని అనుపమ పాటిస్తూ ఉంటారు.
చాలామంది హీరోయిన్లు తెలుగు వాళ్ళయినా కూడా మన సంప్రదాయాలని పాటించరు. ఈ గొప్ప క్వాలిటీ ఈమెలో ఉంది కాబట్టే చాలామంది అబ్బాయిలు ఈమె ని చూసి ఫిదా అయిపోతూ ఉంటారు చూడడానికి అచ్చం తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా అనుపమ కనపడి ఆకట్టుకుంటారు. పైగా తన కెరియర్ లో కూడా ఆమె ఆచి తూచి అడుగులు వేస్తూ ఉంటారు. క్లారిటీ కూడా ఆమెకి పూర్తిగా ఉంది. ఆమె కెరియర్ పరంగా ఫుల్ క్లారిటీతో ఉంటారు మంచి మంచి పాత్రలకు మాత్రమే ఒకే చెప్తూ ఉంటారు.