ఫ్రిడ్జ్ అతి సామాన్యుల కుటుంబాల నుంచి ధనిక కుటుంబాల వరకు అందరి ఇళ్లల్లో ఉండే నిత్యావసర సామాను. ఇందులో కూరలు, పాలు మొదలైన వాటిని వాటి ఫ్రెష్ నెస్ పోకుండా ఉండడం కోసం పెట్టుకుంటూ ఉన్నాము. ఇక ఐస్ క్రీం, డార్క్ చాకోలెట్స్ లాంటి వాటిని ఫ్రీజర్ లో పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా కళ్లజోడుని ఫ్రీజర్ లో పెట్టుకుంటారా? మరి ఈ టైటిల్ ఏంటా? అని ఆలోచిస్తున్నారు.
Advertisement
ఈ ఆర్టికల్ లో మీరు చదవబోయే టిప్ తెలిస్తే మీరు కూడా కచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా కళ్ళ జోడు వాడే వారు ఉంటారు. మీ ఇంట్లోని వారి కోసం ఈ టిప్ ను షేర్ చేయండి. సాధారణంగా కళ్ళజోడు గ్లాస్ పై గీతలు పడడం సహజం. ఎక్కడ పడితే అక్కడ కళ్లజోడుని పెట్టేసినప్పుడు దానిపై సహజంగానే గీతలు పడుతూ ఉంటాయి. ఈ గీతలను పోగొట్టడం చాలా ఈజీ.
Advertisement
ఇలా గీతలు పడిన కళ్లజోడుని ఫ్రీజర్ లో ఉంచి డోర్ మూసేయండి. ఒక పది నుంచి పదిహేను నిమిషాల తరువాత బయటకు తీసేయండి. అంతకంటే ఎక్కువ సేపు ఉంచవద్దు. ఈ కళ్లజోడుని బయటకు తీసాక కళ్లజోడుని తుడిచే మైక్రో ఫైబర్ క్లాత్ తో చదవండి. అప్పుడు మీ కళ్ళ జోడుపై ఉన్న గీతలు చిరిగిపోయి కొత్త వాటిలా కనిపిస్తాయి. కేవలం కళ్ళ జోళ్లపై మాత్రమే కాదు. గాజు గ్లాస్ లను కూడా మీరు ఈ విధంగా చేసి తుడవవచ్చు. పరమజీత్ కిచెన్ టిప్స్ యు ట్యూబ్ ఛానల్ లో ఈ టిప్స్ కు సంబంధించిన వీడియో పోస్ట్ చెయ్యబడింది. మీరు కూడా ఈ వీడియో చూసేసి ట్రై చేయండి. ఫలితాలను కామెంట్స్ లో పంచుకోండి.
మరిన్ని ముఖ్యమైన వార్తలు :
యవ్వనంలో ఈ 3 విషయాలకు దూరంగా ఉండండి..! అప్పుడు వృద్ధాప్యం సంతోషంగా గడిచిపోతుంది..!
బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు..!
భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!