Home » Railway Technology: మూడు ట్రాక్ లపై నడిచే ఈ ట్రైన్ ని ఎప్పుడైనా చూసారా?

Railway Technology: మూడు ట్రాక్ లపై నడిచే ఈ ట్రైన్ ని ఎప్పుడైనా చూసారా?

by Srilakshmi Bharathi
Ad

జీవితంలో ప్రతి ఒక్కరు రైల్వే ప్రయాణం కచ్చితంగా చేసే ఉంటారు. అయితే.. మనకు తెలిసినంత వరకు రైల్వే ట్రాక్ లో రెండు పట్టాలు మాత్రమే ఉంటాయి. రెండు పట్టాలపైనే రైలు ప్రయాణం చేస్తుంది. అయితే.. మూడు పట్టాలు ఉన్న రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయని తెలుసా? ఇప్పుడు వాటి గురించే మనం తెలుసుకుందాం.

bangladesh railway 2

Advertisement

ప్రపంచంలో చాలా దేశాలలో రైళ్లు రెండు ట్రాక్ ల పైన మాత్రమే నడుస్తుంది. కానీ ఒకే ఒక్క దేశం బంగ్లాదేశ్ లో మాత్రం రైళ్లు మూడు ట్రాక్ లపై నడుస్తాయి. ఆసియా మొత్తంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ భారత దేశంది. ఇండియన్ రైల్వే ప్రతి రోజు 13 వేలకు పైగా రైళ్లను 7000 లకు పైగా రైల్వే స్టేషన్లలో నడుపుతోంది. భారత్ కు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో మూడు ట్రాక్ లపై రైళ్లు నడుస్తాయి.

bangladesh railway 2

Advertisement

సాధారణంగా రైళ్లు రెండు ట్రాక్ లపై నడిస్తే దానిని బ్రాడ్ గేజ్ అంటారు. కానీ బంగ్లాదేశ్ రైల్వే శాఖ డ్యూయల్ గేజ్ లపై రైళ్లను నడుపుతుంది. అంటే రైళ్లు మూడు ట్రాక్ లపై నడుస్తాయన్నమాట. అక్కడ ప్రతి రైలు ట్రాక్ గేజ్ ని బట్టి తయారు చేయబడింది. అందుకే ట్రాక్ ల వెడల్పు మారుతూ వస్తుంది. మొత్తం 2885 కి.మీ పొడవులో బంగ్లాదేశ్ శాఖ రైళ్లను నడుపుతోంది. మొత్తం మూడు రకాల గేజ్ లు అంటే మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్, డ్యూయల్ గేజ్ లను బంగ్లాదేశ్ రైల్వే శాఖ వినియోగిస్తుంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

కూల్ డ్రింక్ బాటిల్ లో నిండుగా నింపితే అంత ప్రమాదమా..?

ఈ ఆహారాలతో జుట్టు సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు..!

నిమ్మ తొక్కే కదా అని పడేస్తున్నారా..? దీనివలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడు ఆ పని చేయరు..!

Visitors Are Also Reading