బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే బ్లూబెర్రీస్ ని తీసుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. బ్లూ బెర్రీస్ నీలం రంగులో ఉంటాయి తియ్య తియ్యగా ఇవి ఉంటాయి. బ్లూ బెర్రీస్ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. రక్తం నుండి ఫ్రీ రాడికల్స్ ని కూడా బ్లూబెర్రీస్ తొలగిస్తాయి. గుండె ఆరోగ్యానికి బ్లూ బెర్రీస్ బాగా పనిచేస్తాయి. జీర్ణ సమస్యల నుండి కూడా బ్లూబెర్రీస్ తీసుకొని బయటపడొచ్చు.
Advertisement
Advertisement
రెగ్యులర్ గా బ్లూ బెర్రీస్ తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండడానికి అవుతుంది. క్యాన్సర్ గుండె జబ్బులు ఆల్జీమర్స్ వంటి సమస్యల నుండి కూడా బ్లూబెర్రీస్ మనల్ని దూరం చేస్తాయి. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ నుండి కూడా బ్లూబెర్రీస్ మనల్ని దూరంగా ఉంచగలవు. బరువు తగ్గొచ్చు. అలానే చర్మ సౌందర్యం కోసం కూడా ఉపయోగపడతాయి ఇలా వీటిని తీసుకుని మనం అనేక లాభాలని పొందవచ్చు ఆరోగ్యాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకోవచ్చు.
Also read:
- Skanda Review : స్కంద సినిమా రివ్యూ.. హీరో రామ్ దుమ్ములేపాడా ?
- ఉదయాన్నే ఖాళీ కడుపుతో మందారం తీసుకోండి.. ఈ సమస్యలన్నీ మాయం..!
- పొద్దుతిరుగుడు విత్తనాల్ని రెగ్యులర్ గా తీసుకుంటే… ఈ బాధలేమి వుండవు..!