Home » “మర్రికాయలు” స్త్రీ, పురుషులు తింటే.. ఇన్ని లాభాలు ఉన్నాయా..?

“మర్రికాయలు” స్త్రీ, పురుషులు తింటే.. ఇన్ని లాభాలు ఉన్నాయా..?

by Sravanthi
Ad

మన ప్రకృతి మనకు ఎన్నో రకాల పండ్లను పూలను కాయలను అందించింది. మన పూర్వీకులు చాలామంది వీటిని ఉపయోగించుకొని ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం కాలం మారింది కాబట్టి ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి. మరి అలాంటి వాటిలో మనకు అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలందించే మర్రి చెట్టు కాయ గురించి ఈ విషయాలు తెలుసుకోండి.? సాధారణంగా మర్రి చెట్టు విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఆ చెట్లు మహావృక్షాలు గా పెరుగుతాయి. మర్రిని మందుగా వాడటం పూర్వకాలం నుంచి ఉంది. మర్రి యొక్క బెరడు, మొగ్గలు, లేత ఆకులు, పాలు మరియు పండ్లు ఆయుర్వేద నిపుణులు ఎన్నో వ్యాధులకు ఉపయోగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మర్రి కాయలు వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఓసారి చూద్దాం..


పిల్లలకు జ్ఞాపక శక్తి :
మర్రికాయలు పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పొట్టిగా ఉన్న పిల్లలు ఈ కాయలను తినటం వల్ల ఎత్తు పెరుగుతారు.

Advertisement

Advertisement

అందమైన ముఖం కోసం :
మర్రి ఆకుల్ని మెత్తగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు పోయి కాంతివంతంగా తయారవుతుంది.

వృద్ధాప్య ఛాయలు మాయం :
మర్రి కాయలను ఎండబెట్టి పొడి లా తయారు చేసి పాలల్లో కలుపుకుని రోజూ తాగటం వల్ల వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా యవ్వనంగా కనిపిస్తారు. చర్మం బిగుతుగా తయారవుతుంది.


వీర్య కణాలు పెరుగుతాయి :
పురుషులు ఈ మర్రి కాయలను తినడం వల్ల వీర్యం వృద్ధి చెంది కణాల సంఖ్య పెరుగుతుంది. సంతాన భాగ్యం కలుగుతుంది.

also read:

ఒక “స్త్రీ” పరాయి “పురుషున్ని” ఎప్పుడు కోరుకుంటుందో మీకు తెలుసా..?

పెన్ను పోయిందని ఎంపీ ఫిర్యాదు.. దాని విలువ ఎంతంటే..?

 

 

Visitors Are Also Reading