Telugu Heroines: తెలుగు ఇండస్ట్రీ లోకి చాలామంది వచ్చి పెద్ద నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు అలా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు అందుకోసం వచ్చిన అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుంటుంటారు. కానీ హీరోయిన్లు తక్కువ కాలం సినిమాల్లో నటించి తర్వాత ఆ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మాత్రం ఎక్కువ కాలం పాటు అలా ఇండస్ట్రీలో పాతుకు పోతూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మూవీ నుండి మరో ఆఫర్ ని పట్టుకుంటున్నారు.
Advertisement
సినిమా ప్రొడక్షన్స్ ఆఫీసుల్లో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ అదే ఆఫీసులో ఇంకో మూడు నాలుగు సినిమాలకి సైన్ చేస్తున్నారు ఆ ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఒక సినిమాలో నటించిన హీరోయిన్ కి మరో రెండు అవకాశాలు కచ్చితంగా ఇస్తున్నారు. ఆదికేశవ సినిమాకి సితార బ్యానర్లో శ్రీలీలా ఇలా హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో నటిస్తున్న క్రమంలో గుంటూరు కారం సినిమా కోసం అదే బ్యానర్ లో మరో సినిమాలో హీరోయిన్గా చేసారు.
Advertisement
గుంటూరు కారంలో రెండవ హీరోయిన్ గా నటించింది మీనాక్షి చౌదరి మళ్ళీ సితార బ్యానర్ లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా అవకాశాన్ని ఇచ్చింది. వరుణ్ తేజ్ మట్కా సినిమాలో కూడా అవకాశం వచ్చింది. సితార బ్యానర్ లో మొదటి డీజే తిళ్ళు అనే సినిమా చేసిన నేహా శెట్టి కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది.
అనుపమ పరమేశ్వరన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఒకటికి రెండు సినిమాలు చేసి పెడుతున్నారు. మొదట కార్తికేయ సీక్వెల్లో నటించింది ఈమె తర్వాత ఈగల్ లో నటించిన ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో కూడా నటించబోతోంది. అలానే దిల్ రాజు బ్యానర్ లో సరిలేరు నీకెవరులో నటించిన రష్మిక తర్వాత వారసుడు సినిమాని కంటిన్యూ చేసింది మైత్రి మూవీస్ ద్వారా డియర్ కామ్రేడ్ చేసిన రష్మిక పుష్ప టు లో అవకాశాన్ని పొందింది.
డీవీవీ బ్యానర్స్ లో క్లియర్ అద్వానీ భరత్ అనే నేను చేసింది తర్వాత వినయ విధేయ రామ వంటి రెండు సినిమాల్లో నటించింది ప్రియాంక మోహన్ గ్యాంగ్ లీడర్ లో నటించి సరిపోదా శనివారం ఓజి వంటి సినిమాల్లో నటించింది బేబీ మూవీ చేసిన వైష్ణవి చైతన్య అదే బ్యానర్ లో ఇంకో సినిమాలో నటించబోతోంది.