ఒకప్పుడు సినిమాలలో తెలంగాణ భాషలో మాట్లాడితే చాలా వెటకారంగా చూసేవారు. తెలంగాణ యాసలో మాటలు వింటే చాలు చాలా విచిత్రంగా చూస్తుండేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమాలలో ఎక్కువ శాతం తెలంగాణ స్లాంగ్ లో చూపించడానికి ఇష్టపడుతున్నారు మన హీరోలు. కేవలం తెర ముందు మాత్రమే కాకుండా తెర వెనకాల కూడా మన టాలీవుడ్ హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొడుతున్నారు. వారిలో అర్జున్ రెడ్డి, సిద్దు జొన్నలగడ్డ, ప్రియదర్శి, విశ్వక్సేన్ లాంటి హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడి సూపర్ హిట్ కొట్టారు. వారి స్లాంగ్ కు కోట్లాదిమంది అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పటి కాలంలో కాకుండా దశాబ్ద కాలంలో తెలంగాణ యాసలో అదరగొట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
Advertisement
# రాజన్న
రాజన్న సినిమాలో నాగర్జున హీరోగా నటించి అందరినీ మెప్పించాడు.
# రుద్రమదేవి
ఈ సినిమాలో అనుష్క కీలక పాత్ర చేశారు.
# ఫిదా
ఫిదా సినిమాలో సాయిపల్లవి…వరుణ్‌తేజ్ అదరగొట్టారు.
# పెళ్లిచూపులు
పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు.
Advertisement
# అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ అదరగొట్టాడు.
# ఫలక్ నుమా దాస్
ఫలక్ నుమా దాస్ సినిమాలో విశ్వక్ తెలంగాణ యాసలో మాట్లాడి… దుమ్ములేపాడు.
# లవ్ స్టోరీ
ఈ సినిమాలో కూడా తెలంగాణ యాస, భాష ఉంది.
# జాతిరత్నాలు
ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర చేశాడు.
# డీజే టిల్లు
డీజే టిల్లు సినిమాకు సిద్దూకు సక్సెస్ ఇచ్చింది.
# బలగం
ఈ సినిమా దర్శకుడు వేణుకు ప్రాణం పోసింది.
#దసరా
దసరా సినిమాలో కూడా నాని దుమ్ములేపాడు.
ఇవి కూడా చదవండి
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!
Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు ప్లేయర్లు దూరం!