టాలీవుడ్ నటుడు నందమూరి వారసుడు తారకరత్న గుండె పోటు తో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితేమొదటి నుండి తారకరత్న ఆరోగ్యం ఆందోళనకరం గానే ఉంది. మొదట కుప్పం స్థానిక ఆస్పత్రికి చికిత్స అందుంచగా ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు లోని నారాయణ హృడయాలయ ఆపత్రిలో చేర్పించారు.
Advertisement
అత్యాధునిక పరికరాల తో డాక్టర్ లు తారకరత్న కు చికిత్స అందించారు. అంతే కాకుండా తారకరత్న ను చూసేందుకు ఆయన కుటుంబీకులు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఫ్యామిలీ తో కలిసి తారకరత్న ను పరామర్శించారు. ఇదిలా ఉంటే తారకరత్న ఇప్పటివరకూ అసలు పూర్తిగా కోలుకోలేదు.
Advertisement
అంతే కాకుండా తారకరత్న కు గుండెపోటు వచ్చిన తరవాత 45 నిమిషాల పాటు గుండె పనిచేయడం ఆగిపోయింది. ఆ తర్వాత మెదడు స్కాన్ చేయగా మెదడు ముందు బాగం వాపు గా ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా మెరుగైన వైద్యం కోసం తారకరత్న ను విదేశాల కు తరలించి ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. మెదడు లో నీరు చేరడం వలనే అలా జరిగి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.
Also read : వివాదాల కారణంగా సినిమా కెరీర్ ను నాశనం చేసుకున్న స్టార్స్ వీళ్ళే…!