Home » యానిమల్ సినిమాపై తాప్సి సంచలన కామెంట్స్..!

యానిమల్ సినిమాపై తాప్సి సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

యానిమల్ సినిమా పెద్ద సక్సెస్ అయింది భారీగా వసూళ్ళని కూడా రాబడుతోంది. ఈ సినిమా రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాపై చాలామంది సెలబ్రిటీలు కామెంట్లకు చేయడం జరిగింది. తాజాగా తాప్సి కూడా యానిమల్ సినిమా మీద కామెంట్స్ చేశారు ప్రస్తుతం తాప్సీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ సినిమా యాక్టర్స్ కి ఒక పవర్ బాధ్యత ఉండాలని అన్నారు, దీన్ని అందరూ పాటించాలని కాదు.

Advertisement

Advertisement

మనది ప్రజాస్వామ్య దేశం మనకి నచ్చింది చేయొచ్చు అని అన్నారు అయితే యానిమల్ వంటి సినిమాల్లో నేను నటించే దాన్ని కాదు అని చెప్పారు. యానిమల్ సినిమా ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హిం#స ఎక్కువగా కనపడింది. మహిళల పట్ల సినిమాలో చూపించిన సంఘటనలు మీద చాలామంది విమర్శలు గుప్పించారు. తాప్సి ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులకి ఆ సినిమాతో దగ్గరయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ కి పరిమితం అయిపోయింది తాప్సి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading