ప్రస్తుతం ఉంటున్న కాలంలో కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో మానసిక సమస్యలు కొన్నైతే, శారీరక సమస్యలు మరికొన్ని. బిపి, షుగర్ లాంటివి శారీరక సమస్యలు. ఇప్పుడు వీటికి గుండెపోటు కూడా తోడైంది. గుండెపోటు మాత్రం ప్రాణాంతకమైనది. అయితే షుగర్ వ్యాధి కారణంగానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మనిషి శరీరంలోని రక్తంలో ఉండాల్సిన చక్కెర శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని ప్రీ-డయాబెటిస్ అంటారు. ఈ ప్రీ డయాబెటిస్ కారణంగానే ముఖ్యంగా యువకులలో ఎక్కువగా గుండెపోటు వస్తుందని నిర్ధారణ అయ్యింది.
Advertisement
Advertisement
ఆయిల్ ఫుడ్ తినే ధోరణి ఎక్కువగా ఉండడం వలన కూడా గుండెపోటు వస్తోంది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. దీని కారణంగా ధమనుల్లో అడ్డంకులు ఎదురై రక్తం గుండెను చేరడం కష్టం అవుతుంది. దీనితో బిపి ఎక్కువై గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే.. గుండెపోటు రావడానికి ముందు గుండె అనేక సమస్యలు ఎదుర్కొంటుంది.
కనీసం 4 వారాల ముందు నుంచే గుండె మనకి సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. వాటిని మనం గమనించుకుని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
- అలసట
- నిద్ర లేకపోవడం
- పుల్లని టేకు
- డిప్రెషన్
- కళ్ళ బలహీనత
- హృదయ స్పందన రేటులో హెచ్చుతగ్గులు
- చేతులు మరియు కాళ్ళలో జలదరింపు
- ఆకలి లేకపోవడం
- రాత్రి శ్వాస ఆడకపోవడం
- చేతుల్లో బలహీనత లేదా భారం
మరిన్ని..
టీంఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్…!
తిలక్ వర్మ అన్ని ఫార్మట్స్ లో భారత్ కు ఆడుతాడు..!