Home » హీరోయిన్ గా సురేఖావాణి కూతురు.. హీరో ఎవరంటే..?

హీరోయిన్ గా సురేఖావాణి కూతురు.. హీరో ఎవరంటే..?

by Sravya
Ad

సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో కి వచ్చి తన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు సురేఖ వాణి. అయితే సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తుందని టాక్. సోషల్ మీడియాలో సుప్రీత బాగా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని కూడా షేర్ చేసుకుంటు ఉంటుంది తాజాగా ఒక వార్త షికార్లు కొడుతోంది. ఇండస్ట్రీ లోకి సుప్రీత ఎంట్రీ ఇవ్వబోతుందని బిగ్ బాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీని సంపాదించుకున్న సీరియల్ నటుడు హీరోగా చేస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా సుప్రీత నటించబోతుందట.

Advertisement

Advertisement

అమర్ దీప్ మొదటిసారి వెండితెరపై హీరోగా సందడి చేయబోతున్నారు ఇండస్ట్రీకి రాకముందే హీరోయిన్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తల్లి కూతురు ఇద్దరు ఎప్పటికప్పుడు ఫొటోస్ నీ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. సుప్రీత సినిమా ఓపెనింగ్ తో పాటు ప్రొడక్షన్ నెంబర్ 2 పూజా కార్యక్రమం ఫిబ్రవరి 1న ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో జరిగింది. ఎం త్రీ మీడియా బ్యానర్లు మహేంద్ర నాథ్ కొండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading