Home » త్రివిక్రమ్ ఓ పనికిమాలినోడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!

త్రివిక్రమ్ ఓ పనికిమాలినోడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!

by Sravya

ఈ మధ్య కాలంలో బాగా విమర్శలు ఎదుర్కొంటున్నారు దర్శకులు. ముఖ్యంగా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి విమర్శలు తప్పట్లేదు. గుంటూరు కారం సినిమాతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేష్ బాబు వంటి స్టార్ హీరోని పెట్టుకుని సరైన కథ తీయకుండా త్రివిక్రమ్ వ్యవహరించడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ విపరీతంగా ఫైర్ అయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్, హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక విషయంలో పూనమ్ కి త్రివిక్రమ్ అడ్డుపడ్డారని టాక్.

అప్పటినుండి కూడా వీలు కుదిరినప్పుడల్లా త్రివిక్రమ్ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు పూనమ్. మళ్లీ పూనం త్రివిక్రమ్ మీద మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయ సభలో మాట్లాడుతూ వైసిపి వార్ సిద్ధం అంటే నేను యుద్ధం అని అనాలని అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి డైలాగ్ లు సినిమాల్లోనే సరిగ్గా చెప్పలేను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అత్తారింటికి దారేది సినిమాలో సింహం గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా డైలాగ్ చెప్పమంటే నా బాధ భరించలేక కామెడీగా చెప్పమన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

తాజాగా ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పూనమ్ త్రివిక్రమ్ ఒక పనికిమాలినోడు అనే అర్థం వచ్చే విధంగా ఇంగ్లీషులో కామెంట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో విమర్శలను ఎదుర్కొన్నారు. కనుక ముందు ముందు సినిమాల్లో జాగ్రత్త పడితే బాగుంటుందని త్రివిక్రమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ బాబు వంటి స్టార్ హీరోని పక్కన పెట్టే సరిగ్గా కథ తీయలేదని మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి మీద డిసప్పాయింట్ అయ్యారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading