వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఉంటుంది చెన్నైలో అయినా తెలుగు రాష్ట్రాల్లో చీమ చిటుక్కుమన్నా తనదైన స్టైల్లో స్పందిస్తూ ఉంటుంది. సినీ రాజకీయ అంశాలపై శ్రీ రెడ్డి స్పందిస్తూ ఉంటుంది. కాగా ఇటీవల మెగా డాటర్ నిహారిక అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లోని రాడిస్సన్ పబ్ లో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూ పై శ్రీ రెడ్డి స్పందిస్తూ ఓ రేంజ్లో రెచ్చిపోతోంది. శ్రీ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ….నాగబాబు కర్మ అనేది చూశావారా… నువ్వు నన్ను ఇంత టార్గెట్ చేశావురా మీటింగ్ లు పెట్టి యూట్యూబ్ ఛానల్స్ లో ఎంత టార్గెట్ చేశావు.
Advertisement
ఒక ఆడపిల్ల అని చూడకుండా నన్ను టార్గెట్ చేశారు. శ్రీరెడ్డి ఏమి చేయలేక పోయింది కానీ కర్మ నిన్ను వదిలి పెట్టదు…. వెంటాడింది. ప్రకృతి నీకు తిరిగి ఇచ్చేస్తుంది. స్నేక్ బాబు నేను శక్తి కాకపోవచ్చు కానీ నేను పూజించేది శక్తినే….నన్ను చెడ్డగా చిత్రీకరించారు. బ్లేడ్ బాబ్జి అంటూ టార్గెట్ చేశారు. ఈరోజు ఏమైంది…? నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ లేదని తెలుసు. ఒక ఆడపిల్ల ని టార్గెట్ చేయడం జరిగితే ఎలా ఉంటుందో తెలిసిందా…. మీ అమ్మాయి వీర మహిళ అని చెప్పి మా బాబాయ్ కి ఓటు వేయండి అని మాట్లాడింది.
Advertisement
ఇలానే ఉంటాయా వీరమహిళల తతంగాలు. పబ్ కు వెళ్ళడం తప్పని నేను అనడం లేదు. కానీ మూడు గంటల రాత్రి…. అది కూడా ఉగాది రోజు పక్కన మొగుడు లేకుండా వెళ్లింది. వైసిపి వాళ్ళపై మాట్లాడావు కదా….. ఇప్పుడు ఏమంటావ్… మీ సంగతి ఏంటి..? మా ఇంట్లో ఆడపిల్లలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పే కళ్యాణాల పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు.
అసలు మీ పెంపకాలు ఏంట్రా.. ఆ పిల్లల తప్పు కాదు, తప్పు మీది. మా పెంపకాలు గొప్పవని మేము అనడం లేదు…. అందుకే మా బతుకులు ఇలా తగలడింది. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమవుతుందో నాకు తెలిసి వచ్చింది. కానీ నువ్వు నీతులు చెప్తావ్ కదా… మరి నీ కూతుర్ని ఇలా పెంచావే ఏంటి మా గురించి కామెంట్లు చేశావు…. కదా ఈ రోజు నీ పరిస్థితి ఏంటి..? సీతాదేవితో పోలుస్తూ వీడియోలు పెట్టావు కూతురు పెళ్లి అప్పుడు. సీతాదేవి పక్కన మొగుడు లేకుండా పబ్ కు పోతుందా…? ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉందో… ఇంట్లో అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ల పేరెంట్స్ ఎంత బాధపడతారో తెలిసిందా..? అంటూ శ్రీరెడ్డి వీడియోలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.