Home » “పవన్ మీ బావనా” అంటూ నెటిజన్ కామెంట్….షాకింగ్ రిప్లై ఇచ్చిన శ్రీరెడ్డి..!

“పవన్ మీ బావనా” అంటూ నెటిజన్ కామెంట్….షాకింగ్ రిప్లై ఇచ్చిన శ్రీరెడ్డి..!

by AJAY
Ad

శ్రీరెడ్డి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. శ్రీరెడ్డి సినిమాలు పెద్దగా చేయకపోయినా హీరోయిన్ ల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది. ఆ ఘటన తో నేషనల్ మీడియా లో సైతం ఈ బ్యూటీ పేరు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ తరవాత కూడా శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు రాలేదు.

Advertisement

ఇక టాలీవుడ్ లో శ్రీరెడ్డి ని బ్యాన్ కూడా చేశారు. దాంతో శ్రీరెడ్డి తన మకాం చెన్నై కి మార్చింది. అయితే తమిళ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో గ్లామర్ షో చేస్తూ వంటలు చేస్తోంది. అంతే కాకుండా పొలిటికల్ విశ్లేషణ లు సైతం చేస్తూ ఉంటుంది. కానీ కేవలం ఒక పార్టీ కి మాత్రమే సపోర్ట్ చేస్తూ శ్రీరెడ్డి విశ్లేషణ లు కనిపిస్తాయి.

Advertisement

ఏపీలో అధికారం లో ఉన్న జగన్ పార్టీని పొగుడుతూ శ్రీరెడ్డి టిడిపి మరియు జనసేన ల పై విమర్శలు కురిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై మాత్రం తరచూ విమర్శలు చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి శ్రీరెడ్డి రెచ్చిపోయింది. కల్యాణాల కట్టప్ప తో కర కట్టప్పా అంటూ చంద్ర బాబు పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటో ను షేర్ చేసింది.

కాగా ఈ పోస్ట్ కు ఓ నెటిజన్….శ్రీరెడ్డి మీ భావ పవన్ కళ్యాణ్ ఆ అంటూ కామెంట్ పెట్టాడు. దానికి శ్రీరెడ్డి స్పందించింది. ….బావా బావా అనకండి. బావురుమనేలా ఉన్నాను. అంటూ బూతు కామెంట్ లు చేసింది. ఇక శ్రీ రెడ్డి పోస్ట్ పై పవన్ అభిమానులు టిడిపి కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.

Also read : తారకరత్న హెల్త్ బులిటెన్.. బ్రెయిన్ ఎఫెక్ట్ అయినట్లు వైద్యుల ప్రకటన !

Visitors Are Also Reading