ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు నరేష్ పవిత్రలోకేష్. టాలీవుడ్ నటుడు వీకే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉండటం తో వీరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నరేష్ కు ఇప్పటికే మూడు వివాహాలు జరగటం…పవిత్రకు ఇది రెండో వివాహం కావడంతో నెటిజన్ లు ఈ జంటను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో తమ బంధాన్ని నరేష్ పవిత్రలు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక వీరి వ్యవహారం పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి స్పందించింది. ఇప్పటికే ఓసారి శ్రీరెడ్డి వీరి వ్యవహారం పై స్పందించిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా తన యూట్యూబ్ వీడియోలో….పబ్లిక్ కు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించింది. అసలు ఈ వయసులో మూతులు నాక్కోవడ ఏంటంని ప్రశ్నించింది. ప్రపోజ్ చేసుకునే విధానం అదేనా అంటూ నరేష్ పవిత్రలను నిలదీసింది. పెళ్లికి ఎదిగిన కొడుకును పెట్టుకుని ఇదేం పనయ్యా అంటూ ప్రశ్నించింది. వాళ్లు కాలేజీకి వెళితే స్కూలుకు వెళితే వాళ్లను మీ నాన్న ఇలా చేశాడేంటి అని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెబుతారని నిలదీసింది.
Advertisement
Advertisement
యూత్ బ్రష్ఠు పట్టిపోతున్నారని వారిని తిట్టడం కాదండీ ఇలాంటి ఎదవలని చూసి యూత్ ఏం నేర్చుకుంటారని వ్యాక్యానించింది. మా అసోసియేషన్ గురించి ఇన్ని కబుర్లు చెబుతాడు కదా….కానీ ఒకరితో కాపురం చేయడం రాదండూ మండిపడింది. ఈవిడ పిల్లలను వదిలేసి వచ్చింది.
ఈవిడను ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు..అంతమందిని వదిలేసినవాడు ఈవిడతో ఉంఆడా అంటూ ప్రశ్నించింది. పంది కన్నట్టు పిల్లల్ని కని ఈవిడ మూతి నాకుతున్నాడు సిగ్గు ఉండాలి కదా అంటూ ఫైర్ అయ్యింది.పతివ్రత కబుర్లు చెబుతూ పవిత్రతో అంటూ ఓ రేంజ్ లో నరేష్ పై ఫైర్ అయ్యింది.