Home » Sri Reddy : ఆ పొలిటీషియన్ తో శ్రీరెడ్డి రిలేషన్‌…!

Sri Reddy : ఆ పొలిటీషియన్ తో శ్రీరెడ్డి రిలేషన్‌…!

by Bunty
Ad

 

శ్రీరెడ్డి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాంట్రవర్సీ బ్యూటీగా ఈ అమ్మడు పేరును సంపాదించుకుంది. ఈ అమ్మడు ముందు నుంచి వివాదాలతోనే పాపులర్ అయ్యింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే వివాదాలతోనే అడుగు పెట్టింది. ఈ అమ్మడు పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరూ టక్కున గుర్తుపడతారు. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి ఉద్యమం చేసి ఎందరో స్టార్ హీరోల మీద హాట్ కామెంట్స్ చేసింది. సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనేది శ్రీరెడ్డి కోరిక. కానీ ఆ కోరిక తీరకపోవడంతో ఆ మనస్థాపంతో తనకు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంది.

Sri Reddy comments on udayanidhi

Sri Reddy comments on udayanidhi

ఎప్పుడు ఏదో ఒక హీరో మీద కామెంట్లు పెడుతూ సంచలనం సృష్టిస్తుంది. ఇక తాను అందరూ స్టార్ హీరోల మీద కామెంట్లు చేయడంతో శ్రీరెడ్డిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. అలా చేసినప్పటి నుంచి ఏదో ఒక హీరో గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ నాకు ఆ హీరోతో రిలేషన్‌ ఉంది, అతను నన్ను గెస్ట్ హౌస్ కి పిలిచాడు, ఈ వ్యక్తి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఏకంగా మరోసారి శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు నెట్టింట్లో హల్చల్ అవుతున్నాయి. ఈసారి ఏకంగా నాకు ఆ పొలిటీషియన్ తో రిలేషన్‌ ఉందంటూ కామెంట్స్ చేసి బాంబు పేల్చింది.

Advertisement

Advertisement

ఆ పొలిటీషియన్ మరెవరో కాదు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిది స్టాలిన్. ఉదయనిధితో తనకు రిలేషన్‌ ఉందంటూ శ్రీ రెడ్డి స్వయంగా చెప్పుకొచ్చింది. ఉదయనిది తనకు దాదాపు మూడేళ్ల క్రితం నుంచే తెలుసని, నాతో గడిపిన ప్రతి మూమెంట్ తనకు బాగా నచ్చుతాయని చెప్పేవాడు. నాకు ఛాన్సులు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి నన్ను లొంగదీసుకున్నాడు. ఇక నాతో అవసరం తీరాక నన్ను మరిచిపోయాడు అని సంచలన కామెంట్స్ చేసింది. ఇక ఏకంగా సీఎం కొడుకుతో రిలేషన్‌ ఉందని శ్రీరెడ్డి కామెంట్స్ చేసినప్పటి నుంచి ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Visitors Are Also Reading