Home » శ్రీలీల సక్సెస్ వెనుక సీక్రెట్ తెలుసా..?

శ్రీలీల సక్సెస్ వెనుక సీక్రెట్ తెలుసా..?

by Sravya
Ad

వరుస సినిమాలతో దూసుకు వెళ్లి పోతోంది శ్రీలీల. టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ అతి తక్కువ కాలం లోనే పాపులర్ అయిపోయింది. చాలా మంది స్టార్ హీరోలు పక్కన నటించే అవకాశాన్ని కూడా శ్రీలీల పొందింది. రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చింది. శ్రీ లీల తర్వాత తన క్రేజ్ ని పెంచుకుంది. వరుస సినిమాలతో దూసుకు వెళ్లిపోయింది. ఒకపక్క సీనియర్ హీరోలతో మరోపక్క యంగ్ స్టార్స్ తో కలిసి నటిస్తూ మంచి స్వింగ్లో కెరీర్ ని తిప్పేస్తోంది.

Advertisement

Advertisement

తెలుగు అమ్మాయి అయినప్పటికీ వరుస అవకాశాలతో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది తాజాగా శ్రీ లీలా ఓ విషయాన్ని చెప్పింది. ఒక పాత్రలో నుండి మరో పాత్రలోకి ఈజీగా ఒదిగిపోతాను అని సెట్ లో ఉన్నంత సేపు యాక్టింగ్ తప్ప ఇంకో ధ్యాస ఉండదని సెట్ నుండి బయటకు వచ్చిన తర్వాత సినిమా గురించి ఆలోచించనని చెప్పింది. సినిమాల్లోనే కాదు నేను చదువు విషయంలో కూడా ఇలానే ఉంటాను. బుక్ పట్టుకుంటే కచ్చితంగా చదవాలి అని అనుకునే దాన్ని శ్రీలీల ఇలా చెప్పింది. సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమాతో హిట్టు కొట్టేసింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading