Home » భర్తకు బుద్ది చెప్పాలనుకుని..ఆ పనులు చేసి.. తన జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్‌….!

భర్తకు బుద్ది చెప్పాలనుకుని..ఆ పనులు చేసి.. తన జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్‌….!

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయినటువంటి సోనియా అగర్వాల్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులో 7/g బృందావన్ కాలనీ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ భామ. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా….తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించింది. మొదటగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగులోనే. కానీ ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది.

Sonia Aggarwal who ruined her life

Sonia Aggarwal who ruined her life

అక్కడ సెల్వ రాఘవన్ కాదల్ కొండైన్ సినిమాతో తమిళ పరిశ్రమకి సోనియా అగర్వాల్ ను పరిచయం చేశాడు. ఇక ఆ సమయంలోనే సోనియా అగర్వాల్, సెల్వ రాఘవన్ మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో సోనియా తల్లి వద్దని చెప్పిందట. అయినా కూడా వినకుండా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహమైన నాలుగేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సెల్వ రాఘవన్ వేరే అమ్మాయిలతో, హీరోయిన్స్ తో చాలా చనువుగా ఉండడం సోనియాకు నచ్చలేదట.

Advertisement

దీంతో అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సోనియా కూడా వేరే హీరోలతో పబ్బులు, పార్టీలు అంటూ తిరిగేదట. ఈ విషయం తెలిసిన సెల్వ రాఘవన్ కుటుంబ సభ్యులు సోనియాకు విడాకులు ఇవ్వమని చెప్పారట. దీంతో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సెల్వ రాఘవన్ తన అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి గీతాంజలిని వివాహం చేసుకున్నారు. కానీ సోనియా మాత్రం వివాహం చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది. తన భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సోనియా తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading