టీమిండియా క్రికెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పురుషుల క్రికెట్ అలాగే మహిళల క్రికెట్ జట్టు కూడా చాలా బలంగా ఉంది. అయితే టీమిండియా ఉమెన్స్ జట్టులో స్మృతి మందానకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 27 ఏళ్ల టీమిండియా క్రికెటర్ స్మృతి మందానకు… క్రికెట్ లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం ఆమె అచ్చం హీరోయిన్ లా ఉంటుంది.
Advertisement
టీమిండియా వయసు కెప్టెన్ గా పనిచేస్తున్న స్మృతి మందాన… అటు ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్ స్మృతి మందాన పర్సనల్ లైఫ్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం స్మృతి మందాన ఓ సింగర్ తమ్ముడితో ప్రేమాయణం నడిపిస్తూ ఉన్నట్లు సమాచారం అందుతుంది.
Advertisement
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకుడు పలక్ ముచ్చల్ తమ్ముడు అయినా పలాష్ ముచ్చల్ తో స్మృతి మందాన ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా బహిరంగంగానే చెట్టపట్టాలేసుకొని తిరగడంతో ఈ వార్తలకు కారణమయ్యాయి. అయితే వీరిద్దరి డేటింగ్ గురించి… ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అంతేకాదు స్మృతి మందాన కోసం పలాష్ ముచ్చల్ టాటూ కూడా వేసుకుందట. కాగా స్మృతి మందాన ప్రియుడు పలాష్… ఓ మ్యూజిక్ కంపోజర్ అట. అతనిది మహారాష్ట్ర అని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు ప్లేయర్లు దూరం!
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!