సిల్క్ స్మిత ఆశలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఏలూరులో జన్మించిన విజయలక్ష్మి తాద్రి రాములు, తండ్రి నర్సమ్మ. ఆర్ధిక కష్టాల వల్ల విజయలక్ష్మిని 5వ తరగతిలోనే చదువు మనిపించి 14 ఏళ్లకే పెళ్లి చేసారు. కానీ భర్త, అత్తమామలు ఆమెను ఎప్పుడు హింసించేవారు. తన కష్టాలను మేనత్తకు విజయలక్ష్మి చెప్పుకోగా.. ఏదో ఒక పని ఇప్పిస్తా అని ఆమెను చెన్నైకి తీసుకువచ్చింది మేనత్త.
Advertisement
అక్కడ తనకు తేలిన వారితో మేకప్ వేయించడం నేర్పించడంతో… జూనియర్ ఆర్టిస్టులకు మేకర్ చేసుకుంటూ గడిపేసిది. కానీ ఒక్కరోజు నిర్మాత విను చక్రవర్తి ఆయన భార్య షూటింగ్ జరిగే దగ్గర విజయలక్ష్మిని చూసి… ఈమె నటి అయితే బాగుంటుంది అని.. ఆమెను అడిగారు. ఆమె కూడా మెల్లగా ఒప్పుకోవడంతో రెండు నెలలు తమతో ఉంచుకొని.. నటన, డ్యాన్స్ కెమెరా ముందు ఎలా ఉండాలి అనేది నేర్పించారు. ఆ తర్వాత స్మిత అని పేరు మర్చి సినిమాలో అవకాశం ఇచ్చారు.
Advertisement
అయితే వండి చక్రవర్తి సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన స్మిత కు పేరు వచ్చి.. అది అలానే కొనసాగింది. కానీ ఆ తర్వాత కొంత మంది డబ్బు ఆశ చూపించి కేరళ తీసుకెళ్లి బి గ్రేడ్ సినిమాల్లో నటింపజేశారు. ఆ తర్వాత కూడా మిగితా సినిమాలో అవకాశాలు దకించుకున్న సిల్క్ స్మిత ఐటం గర్ల్ గా అలానే నటిగా మంచి హుర్త్తింపు తెచ్చుకుంది. ఎంతలా అంటే అప్పుడు చిరంజీవి కూడా సిల్క్ స్మిత వస్తుంది అంటే లేచు నిలుచొని విష్ చేసేవాడు.
నటిగా పేరు బాగా సంధించిన సిల్క్ స్మిత డబ్బు కూడా బాగానే సంపాదించింది. కానీ చదువు రాకపోవడంతో వేరే వారిపై ఆధార పడటం.. వారు మోసం చేయడం జరిగింది. ఇలానే సిల్క్ స్మిత ఫైనాన్షియర్ కూడా ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరై మొత్తం డబ్బుతో పరారయ్యాడు. ఆ మోసాన్ని తట్టుకోలేకపోయిన సిల్క్ స్మిత బాగా కుంగిపోయింది. నటిగా క్రేజ్ తగ్గకపోయిన.. సినిమాలో నటించలేదు. అప్పుడే తాగుడుకు బానిసైన సిల్క్ స్మిత 23 సెప్టెంబర్ 1996 న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
కెప్టెన్సీని కష్టాలో పడేసుకున్న శ్రేయాస్ అయ్యర్…!
వచ్చే ఏడాది ఐపీఎల్ అభిమానులకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ…!