Home » చనిపోయే ముందు ప్రతి మనిషి ఇలాంటి పనులే చేస్తాడు, మరణానికి సూచనలివే !

చనిపోయే ముందు ప్రతి మనిషి ఇలాంటి పనులే చేస్తాడు, మరణానికి సూచనలివే !

by Bunty
Ad

మనిషి జీవితంలో పుట్టుక, చావు అనేది చాలా ముఖ్యం. అవి రెండూ దేవుని ఆజ్ఞలో జరుగుతాయి. పూర్వకాలంలో 100 సంవత్సరాలకు పైగా జీవించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అతి చిన్న వయసున్న వారు కూడా మరణిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఏ కారణంతో మరణిస్తున్నారో తెలియడం లేదు. అయితే మరణించే వారికి చనిపోయేముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

 

మనిషి చనిపోయే ముందు తనకు ఎలాంటి ఆకలి ఉండదట. వారికి ఇష్టమైన ఆహారం పెట్టిన సరే తినడానికి ఇష్టపడరట. దానిని తిరస్కరిస్తారట. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. మరణానికి దగ్గర పడుతున్నవారు ఎక్కువగా వణుకుతారట. అది ఎండాకాలమైనా, చలికాలం అయినా, వర్షాకాలమైన చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి. అంతేకాకుండా వారి మాట కూడా మారుతుంది. వారి దగ్గర గురకలాంటి శబ్దం వినిపిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో అంతకుముందే చనిపోయిన వ్యక్తులు వారితో మాట్లాడుతున్నట్టు, వారి పక్కనే ఉన్నట్టు వారు చెబుతుంటారు.

Advertisement

కొంతమంది తమ గదిలో తమతో పాటు యమధర్మరాజు కూడా వారితో ఉన్నారని చెబుతుంటారు. అది కేవలం కొన్ని నిమిషాల్లో మరణిస్తారనే ముందే వారికి అలా కనిపిస్తుంది. అంతేకాకుండా వారికి ఒక తెలుపు రంగులో కాంతి కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో వారికి చెవులు మాత్రమే వినిపిస్తాయి. కళ్ళ ముందు ఏది కనిపించదు. అయితే వీటిల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇలాంటివి జరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లేనా?

Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది

అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు…!

Visitors Are Also Reading