సాధారణంగా, మన ఇంటి ముందు నుండి కుక్కలు వెళుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి, ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. కుక్కలు ఇంటి ముందు నిలబడి ఏడిస్తే, దానికి సంకేతం ఏంటి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం, ఇంటి ముందు కానీ వీధిలో కానీ, కుక్కలు ఏడుస్తున్నట్లు అయితే, వాటిని అక్కడ నుండి తొలగించే ప్రయత్నం, చాలా మంది చేస్తూ ఉంటారు.
Advertisement
పైగా, అలా కుక్క అరవడం చెడుకు సంకేతం అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. కానీ నిజానికి కుక్క ఏడుపు దేనికి సూచిస్తుంది అనే విషయానికి వస్తే ఏదైనా విపత్తు లేదంటే సంఘటన జరగడానికి ముందు కుక్కలు సిగ్నల్స్ ఇస్తాయి.
Advertisement
అందుకనే కుక్కలు ఏడవడం మొదలు పెడుతూ ఉంటాయి. కుక్కలు ఏడుస్తే చెడు జరుగుతుందని తరిమి కొట్టడం కరెక్ట్ కాదు. విపత్తును తెలపడానికి అవి అలా ఏడుస్తూ ఉంటాయి. రాబోయే విపత్తుల్ని కుక్క సూచించగలదు. ఎప్పుడైనా ఇంటి బయటకు ఏడుస్తూ కనపడితే ఆ ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని అర్థం. కుక్క ఏడుపు ఇంకా వేటిని సూచిస్తుంది అనే విషయానికి వస్తే… ఇంటి బయట లేదా తలుపు దగ్గర కుక్క మొరిగితే ఏదో ఒక వ్యాధి ని అది సూచిస్తుంది.
కుటుంబంలో ఎవరైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడొచ్చు. కుక్క రాత్రి ఏడుస్తున్నట్లు శబ్దం చేస్తే దురదృష్టం కలగబోతుందని అర్థం చేసుకోవాలి. అయితే ఇంటి బయట కుక్కలు ఏడవకూడదు ఆర్థిక నష్టాన్ని కలిగించుతాయట. అలానే భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఇంటి చుట్టుపక్కల ప్రతికూల శక్తి ఉన్నట్లయితే కుక్కలు దాన్ని పసికట్టి అరవడం మొదలుపెడతాయి. రాహు కేతువులకి కారకుడు కుక్క ఏడుపు. రాహు కేతువుల అశుభాన్ని సూచిస్తుంది. కుక్క ఏడ్చినప్పుడు శివుడిని ఆరాధించడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!