Home » వేణు స్వామి కామెంట్స్ పై.. ప్రభాస్ పెద్దమ్మ ఫైర్..!

వేణు స్వామి కామెంట్స్ పై.. ప్రభాస్ పెద్దమ్మ ఫైర్..!

by Sravya
Ad

వేణు స్వామి గురించి పరిచయం చేయక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి బాగా పాపులర్ అయిపోయారు వేణు స్వామి చేసిన కామెంట్స్ మీద ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఫైర్ అయ్యారు. అసలు ఏమైందనేది చూస్తే.. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి పరిచయం చేయక్కర్లేదు. ఆయన జయంతి సందర్భంగా ఆయన భార్య శ్యామల దేవి మీడియాతో మాట్లాడారు. భర్తను తలుచుకుంటే ఎమోషనల్ అయ్యారు కృష్ణంరాజు లేరన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.

venuswamy

Advertisement

Advertisement

ఆ విషాదం నుండి ఇప్పటికే ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాను. ప్రభాస్, పిల్లలు ఇస్తున్న ధైర్యం అందుకు కారణం అని అన్నారు. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మా కుటుంబం పై రకరకాలుగా ట్రోల్స్ వస్తున్నాయి అది నాకు ఎంతో బాధని కలిగిస్తుంది ఈ ముఖ్యంగా ప్రభాస్ ఆరోగ్యం గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ మరింత భావించాయి అని ఆమె అన్నారు. ప్రభాస్ జాతకం తన తల్లికి మాత్రమే తెలుసు అని మధ్యలో ఈ వేణు స్వామికి ఎలా తెలుస్తుంది అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు పట్టించుకోవద్దని ప్రభాస్ అభిమానులకి శ్యామల దేవి తెలిపారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading