Home » Sapta Sagaralu Dhaati-Side B : ఓటీటీ లోకి సైలెంట్ గా వచ్చేసింది..!

Sapta Sagaralu Dhaati-Side B : ఓటీటీ లోకి సైలెంట్ గా వచ్చేసింది..!

by Sravya
Ad

కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. రక్షిత్ శెట్టి చార్లీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత సప్తసాగరాలు దాటి సైడ్ ఎ తో ఇంకోసారి ప్రేక్షకులు ముందుకి వచ్చారు. కన్నడలో రిలీజ్ అయిన ఈ సూపర్ హిట్ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్ గా నటించారు. హేమంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Advertisement

Advertisement

సైడ్ ఏ చిత్రానికి సీక్వెల్ గా సప్తసాగరాలు దాటి సైడ్ బీ ని తీసుకువచ్చారు కన్నడ తెలుగు తో పాటుగా ఈ సినిమాని తమిళంలో కూడా రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. సప్త సాగరాలు దాటి సైడ్ బి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటిటి రిలీజ్ పై రక్షిత్ శెట్టి ట్వీట్ చేశారు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading