సౌరవ్ గంగూలీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. గంగూలీ అందరికీ పరిచయమే భారత్ క్రికెట్ చరిత్ర ఉన్నంత వరకు అతని పేరు చిరస్థాయిగా నిలిచి పోయింది టీమిండియా కి దూకుడు నేర్పించారు సౌరవ్ గంగూలీ. బీసీసీ అధ్యక్షుడిగా గంగులి భారత్ క్రికెట్ కి ఎనలేని సేవలని అందించారు. గంగులి కూతురు పేరు సనా గంగూలీ. అయితే గంగూలీ కూతురు సనా కూడా క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకుంటుందని అందరూ అనుకున్నారు. ఆమె మాత్రం క్రికెట్ ని కెరియర్ గా సెలెక్ట్ చేసుకోలేదు. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచం లో భారీ ప్యాకేజీ తో ఈమె పని చేస్తోంది.
Advertisement
ఇక ఈమె విద్యాబ్యాసం, జాబ్ వంటి వివరాలను కూడా చూద్దాం. 2001లో సనా గంగూలీ పుట్టింది. పెద్ద MNC లో కెరీర్ ని కొనసాగిస్తోంది. డాన్స్ ఫోటోగ్రఫీ అంటే ఈమె కి చాలా ఇష్టం వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు లో ప్రస్తుతం సన ఇంటర్న్ గా పని చేస్తోంది. సన కోల్కత్తా లోని లోరేట్ హౌస్ స్కూల్లో స్కూల్ లో ఈమె తన స్కూలింగ్ ని స్టార్ట్ చేసింది యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో ఎకనామిక్స్ లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
Advertisement
ఒక పక్క చదువుకుంటూ, ఇంకో పక్క వివిధ కంపెనీల్లో ఇంటర్న్ గా పని చేస్తోంది సన యూనివర్సిటీ కాలేజీ లండన్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న టైం లోనే ఒక కంపెనీ లో ఫుల్ టైం పని చేసింది. యూసీఎల్లో గ్రాడ్యుకేషన్ పూర్తి చేసే సమయానికి సన గంగోలి పెద్ద ఎమ్మెల్సీ కంపెనీలో ఒకటైన పిడబ్ల్యుసీ లో ఇంటర్షిప్ చేస్తోంది అయితే వారసత్వంగా వచ్చిన క్రికెట్ ని కాదని సనా కార్పొరేట్ రంగంలో అడుగు పెట్టింది. ఆమె ఎంచుకున్న ఏ రంగమైనా సరే సన కి సక్సెస్ రావాలని కోరుకుందాం. కచ్చితంగా ఈమె భవిష్యత్తు లో మంచి జాబ్ చేసి మంచి ప్యాకేజీ ని అందుకుంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!