టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని నాగచైతన్య మాజీ భార్య హీరోయిన్ సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత… వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ….. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది.
Advertisement
అయితే రోజుల తర్వాత డిసెంబర్ 2021లో అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడిపోయారు. దీంతో అప్పటినుంచి హీరోయిన్ సమంత బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హీరోయిన్ సమంత… రెండు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి కారణం… తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోనే. జిమ్ లో వర్క్ చేస్తున్న సమంత…. ఓ వ్యక్తి ఫోటోలు షేర్ చేసింది.
Advertisement
ఆ వ్యక్తి ఫేస్ కనిపించకుండా… జాగ్రత్త పడింది సమంత. అయితే ఆ ఫోటోను చూసిన సంబంధం ఫ్యాన్స్ మరియు నెటిజన్స్… ఎవరు ఆ వ్యక్తి అని సెర్చ్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే బాయ్ ఫ్రెండును సమంత పరిచయం చేసిందని అంటున్నారు. నేషనల్ మీడియాలో కూడా ఇదే వార్త వస్తోంది. అతని త్వరలోనే సమంత రెండవ వివాహం చేసుకోబోతుందని కొంతమంది అంటున్నారు. కాగా విజయ్ దేవరకొండ మరియు సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇవి కూడా చదవండి
బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?
రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ…సీఎం కేసీఆర్ క్రేజీ ఆఫర్ !
NTR : ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా !!