Home » నా జీవితం లో చేసిన పెద్ద తప్పు అదే.. నా భర్త అలా చేయడం వల్లే.. సామ్ ఎమోషనల్..!

నా జీవితం లో చేసిన పెద్ద తప్పు అదే.. నా భర్త అలా చేయడం వల్లే.. సామ్ ఎమోషనల్..!

by Sravya
Ad

సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. రెస్ట్ మోడ్ లో ఉంది సమంత. మాయోసైటిస్ కి చికిత్స తీసుకుంటోంది. సినిమాలు మాత్రమే చేయడం ఆపేసింది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫాన్స్ కి దగ్గరగానే ఉంటుంది సమంత. సమంత చైతన్య విడిపోయి చాలా కాలం అవుతోంది. వారిద్దరి గురించి ఏమైనా వార్త వచ్చిందంటే అటు సామ్ కానీ ఇటు చైతన్య కానీ స్పందించరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా పోస్ట్ చేసినా వైరల్ గా మారిపోతూ ఉంటుంది తాజాగా సమంత చైతన్య గురించి మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.

Samantha & Naga Chaitanya to reunite at Varun Tej-Lavanya wedding

Advertisement

Advertisement

సమంత వారానికి ఒక్కసారైనా సరే ఫాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది తాజాగా సమంత ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నకి సమంత సమాధానం చెప్పింది. ఒక నెటిజన్ మీ జీవితంలో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఏంటి అని అడిగితే దానికి సమంత నేను నా ఇష్టాలని అయిష్టాలని తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం అది పెద్ద పొరపాటుగా నేను భావిస్తున్నాను. నాకు దగ్గరైన వారితో నా జీవిత భాగస్వామి నన్ను ప్రభావితం చేయడం వలన ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోలేకపోయాను అని సమంత అంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading