Home » సాయి పల్లవి కి సమంత ఫిదా.. ఏం చెప్పింది..?

సాయి పల్లవి కి సమంత ఫిదా.. ఏం చెప్పింది..?

by Sravya
Ad

సమంత బయోసైటిస్ సమస్యతో కొన్నాళ్ల నుండి బాధ పడుతోంది. ఈ వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుంది ఇప్పుడు మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది సమంత. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తోంది. తాజాగా సమంత సాయి పల్లవి కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాయి పల్లవి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు నుండి మంచి డాన్సర్ అన్న విషయం మనకి తెలుసు.

Advertisement

Advertisement

సమంత సినీ కెరీర్ ని స్టార్ట్ చేసిన టైంలో ప్రముఖ డాన్స్ షోకి అతిథిగా వెళ్లారు అందులో సాయి పల్లవి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు ఆమె టాలెంట్ చూసి ఫిదా అయిపోయింది సామ్. ఆమె ఎనర్జీ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిపోయింది. మాటలు రావట్లేదని సాయి పల్లవి డాన్స్ చేస్తున్నప్పుడు అలా ఉండిపోయానని సమంత అంది. ఈ వీడియోలో సమంత అలానే ఉన్నప్పటికీ సాయి పల్లవి మాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉంది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading