Home » ఓటీటీ లోకి వచ్చేస్తున్న సైంధవ్.. స్ట్రీమింగ్ వివరాలివే..!

ఓటీటీ లోకి వచ్చేస్తున్న సైంధవ్.. స్ట్రీమింగ్ వివరాలివే..!

by Sravya
Ad

టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి కి థియేటర్ల లోకి వచ్చింది. వెంకటేష్ కెరియర్ లో 75వ సినిమా ఇది. ఈ యాక్షన్ ఇండియన్ మూవీ ని డైరెక్టర్ శైలిష్ కొలను తెర మీదకు తీసుకు వచ్చారు విడుదలకి ముందు సైంధవ్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు. చాలా రోజులకి వెంకటేష్ సోలో హీరోగా కనపడటంతో అభిమానులు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

saindhav-movie-review

Advertisement

Advertisement

ఈ మూవీ జనవరి 13న తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల లో రిలీజ్ అయింది సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలు తో పోటీగా ఈ సినిమా బరి లోకి దిగింది కాగా థియేటర్ల లో విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది సినిమా కాస్త స్లో నిరేషన్ తో ఉందని ప్రేక్షకులు భావించరు. మహాశివరాత్రికి కానుకగా ఈ సినిమా ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవబోతోంది అని తెలుస్తోంది అయితే దీని మీద అధికారికంగా ప్రకటించలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading