భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ పై ప్రతి ఒక్కరికి ఓ సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. అందుకు కారణం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనేది సంజూకి అన్యాయం చేస్తుంది అని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల అతడిని జట్టులోకి గనుక తీసుకోకపోతే బీసీసీఐని ట్రోల్ అనేది చేస్తారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ముందు వరకు సంజూకి పెద్దగా అవకాశాలు ఇవ్వను బీసీసీఐ.. ఇప్పుడు ఎక్కువగా జట్టులో ఉంచుతుంది.
Advertisement
అయితే ప్రస్తుతం టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉండి 5 టీ20 ల సిరీస్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు జరిగిన వన్డే సిరీస్ కోసం అక్కడికి వెళ్లిన సంజూకి.. కేఎల్ రాహుల్ కరోనా బారిన పడిన తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. అయితే ఈ సిరీస్ లో జరిగిన మొదటి మూడు మ్యాచ్ లలో ఆడని సంజూకి ఈరోజు జరుగుతున్న నాలుగో టీ20 లో అవకాశం వచ్చింది.
Advertisement
ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈరోజు సంజూతో పాటుగా అక్షర్ పటేల్ అలాగే రవి బిష్ణోయ్ ని జట్టులోకి ఎందుకు తీసుకున్నం అనేది కెప్టెన్ రోహిత్ చెప్పాడు. మేము ఎప్పుడు ఒక్క జట్టుగా మంచి ప్రదర్శన కోసం చూస్తున్నం. ఇక జట్టులోకి యువ ఆటగాడుకు కూడా ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాము. అందుకు కారణం వారిలో ఆత్వవిశ్వసం అనేది పెరగాలని. ఇలా ఎక్కువ అవకాశాలు వస్తే వారికీ ఒక్క నమ్మకం అనేది వస్తుంది అని రోహిత్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి :