పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు 2000 లోనే బద్రి సినిమాతో పవన్, రేణు దేశాయ్ ప్రేమ మొదలైంది. ఆ తర్వాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నటించే సినిమాల క్యాస్టింగ్ విషయాల గురించి కూడా తెలుసుకునేదిట. ఎప్పుడూ కూడా ఆమె హీరోయిన్ విషయంలో ఈమె హీరోయిన్ కింద మాత్రమే ఉండాలి అని చెప్పేది కాదట. బాలు సినిమా దర్శకుడు కరుణాకరన్ మాత్రం రేణు దేశాయ్ బాలు సినిమా కాస్టింగ్ గురించి ముందు చెప్పారు. దర్శకుడు కరుణాకరన్ ఆమెకి చాలా క్లోజ్ అని తాజాగా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ చెప్పారు.
Advertisement
Advertisement
అక్క అక్క అని పిలిచేవారట. బాలు సినిమా కాస్టింగ్ గురించి తనకి చెప్పాడని ఆమె చెప్పారు. అక్క ఒక మంచి సినిమా దొరికింది. ఒక మంచి యాక్టర్ దొరికింది హీరోయిన్ మాత్రం ఐశ్వర్యారాయ్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పారట. దాంతో ఆమెకి టెన్షన్ మొదలైందట. మిస్ వరల్డ్ ఐశ్వర్య లాంటి అమ్మాయి పవన్ పక్కన నటిస్తుందంటే ఎలా ఉంటుందో అని ఆమెలో టెన్షన్ మొదలైందట.
ఆమె ఐశ్వర్యారాయ్ అంత అందంగా లేదని ఫోటో చూశాక అనిపించిందట. ఐశ్వర్య లెవెల్ లో అందంగా ఉంటుందని దర్శకుడు ఎక్కువగా చెప్పారట. అలా ఆయన చెప్పడంతో ఈమె లో చాలా క్యూరియాసిటీ పెరిగిపోయిందట ఫోటో చూశాక మాత్రం అదంతా పోయిందట సినిమా అయిపోయాక రేణు దేశాయ్ బంధువు ఆ హీరోయిన్ అని అంతా చర్చించుకున్నారట. రేణు దేశాయ్ కి ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఇలాంటి వార్త వచ్చిందని ఆమె షాక్ అయిపోయిందట.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!