Home » రష్మిక తో రౌడీ స్టార్ లవ్ కమ్‌ రొమాన్స్… ఎప్పుడంటే..?

రష్మిక తో రౌడీ స్టార్ లవ్ కమ్‌ రొమాన్స్… ఎప్పుడంటే..?

by Sravya
Ad

విజయ్ దేవరకొండ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ దశ తిరిగిపోయింది. విజయ్ దేవరకొండ సమంత తో ఖుషి సినిమా చేశాడు ఖుషి సినిమా ఆడియన్స్ ని బాగానే మెప్పించింది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ తో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఇంకోవైపు కొత్త సినిమాని గౌతమ్ తిననూరు తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఆ సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

Advertisement

Advertisement

ఆ మధ్య సినిమాలో శ్రీలీల కాకుండా రష్మిక నటించబోతోంది అని టాక్ వచ్చింది కానీ రష్మిక చెయ్యట్లేదు. రష్మిక ఎప్పుడు రొమాన్స్ చేసి సినిమా చేస్తాడని అంతా ఎదురుచూస్తున్నారు ఒకవేళ కనుక వీళ్ళిద్దరూ అనుకుంటే పెళ్లి కూడా జరిగే అవకాశం ఉందట వీళ్ళిద్దరూ కెరియర్ ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ఇద్దరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు వెళ్ళిపోతున్నారు ప్రేమలో ఉన్న కూడా వీళ్ళ పెళ్లి ఇప్పుడు కాదు అని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఆలస్యమైనా పర్లేదు కానీ వెండితెరపై ఒక సినిమా కలిసి చేస్తే బాగుంటుందని ఫాన్స్ ఆరాట పడుతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading