ప్రస్తుతం బుల్లితెరపై ఉన్నటువంటి స్టార్ యాంకర్లలో రష్మి చెప్పుకోదగ్గ యాంకర్. ఆమె తన యాంకరింగ్ తోనే కాకుండా అందచందాలతో మంచి గుర్తింపును సాధించింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అలాంటి రష్మీ యాంకరింగ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ కలిగి ఉంది. అయితే తాజాగా రష్మి ఒక సందర్భంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
రష్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చానని లెదర్ ఉత్పత్తులను నేను వాడనని అన్నారు. ఏ రంగంలో అయినా తోలుతో తయారుచేసిన ఉత్పత్తులను కొనడం లేదా వాడటం చేయవద్దని ఆమె చెప్పుకొచ్చారు. మన దేశంలో వయోజన ఆవుల నుంచి ఎక్కువగా లెదర్ వస్తోందని రష్మీ తెలిపారు. హిందువును ఆయిన నేను అలాంటి క్రూరమైన పనిని ఎప్పటికీ చేయనని ఆమె కామెంట్లు చేశారు.
Advertisement
ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉండే ఈ వస్తువునైనా నిషేదించడం సాధ్యం కాదని తెలిపారు. డిమాండ్, సప్లై ఆధారంగా ఇది ఆధారపడి ఉంటుందని లక్ష్మి చెప్పుకొచ్చారు. లేదర్ ను నిషేధించడంతో పోలిస్తే కొనుగోలు చేయకుండా ఉంటే బాగుంటుందని ఆమె కామెంట్ చేశారు. రష్మీ పోస్టుల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, రష్మీ రెమ్యూనరేషన్ విషయం రోజుకు లక్ష రూపాయలకు అటు ఇటుగా ఉందని సమాచారం అందుతుంది.
READ ALSO : తారకరత్న హెల్త్ బులిటెన్.. బ్రెయిన్ ఎఫెక్ట్ అయినట్లు వైద్యుల ప్రకటన !