Home » శ్రీదేవి పై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్..!

శ్రీదేవి పై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

నటి శ్రీదేవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శ్రీదేవి తన నటనతో అందరినీ బాగా ఆకట్టుకున్నారు చాలా మంది హీరోల పక్కన నటించారు. కాంట్రవర్ష కి కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా శ్రీదేవి మీద సంచలన కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇదివరకు రాంగోపాల్ వర్మ సినిమా అంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ రాను రాను వర్మ సినిమాలను పట్టించుకునే వాళ్లే కరువైపోయారు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని తెరమీదకి తీసుకువస్తున్నారు.

Advertisement

Advertisement

తాజాగా శ్రీదేవి కారణంగా రాంగోపాల్ వర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీదేవి అభిమాని శ్రీదేవి ఫోటోని ఏఐ తో సృష్టించాడు. యంగ్ అతిలోకసుందరిగా శ్రీదేవిని మార్చేశాడు. కానీ ఆ ఫోటో లో శ్రీదేవి లాగే లేదు ఈ ఫోటోని ఆర్జీవీ తన ట్విట్టర్లో పంచుకుని శ్రీదేవి నన్ను ఏడిపించింది అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. బాధపడకు వర్మాజీ ప్రతి ఒక్కరి హార్ట్ లో శ్రీదేవి బతికే ఉంది తన రూపం ఇంకా అలానే ఉందని ఓదార్పు కామెంట్లు చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ శ్రీదేవి కి పెద్ద అభిమాని అన్న విషయం మనకు తెలిసిందే.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading