Home » రామ్ చరణ్ కూతురు కేర్ టేకర్ కి ఎంత జీతమో తెలుసా..? ఆమె ఎక్కడ నుండి వచ్చారంటే.?

రామ్ చరణ్ కూతురు కేర్ టేకర్ కి ఎంత జీతమో తెలుసా..? ఆమె ఎక్కడ నుండి వచ్చారంటే.?

by Sravya
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీన్ కారా కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తో పాటుగా ఆయన భార్య ఉపాసన కూతురు క్లింకార ఆయనతో పాటు ట్రావెల్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు పాప ఫోటోలు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఈ పాప ని ఎత్తుకొని ఒక ఆయా కనపడుతున్నారు. ఆమె ఎవరా అని ఆరా తీస్తున్నారంతా. ఆమె పేరు సావిత్రి. రామ్ చరణ్ కూతురు కేర్ టేకర్.

Advertisement

Advertisement

గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పిల్లలకి కేర్ టేకర్ గా పని చేశారు ఇప్పుడు ఉపాసన తన కూతురు కోసం ఆమె ని పెట్టుకున్నారు సెలబ్రిటీ కేర్ టేకర్ అవడంతో జీతాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. దాదాపు నెలకి రూ.175000 జీతం ఇస్తున్నారని తెలుస్తోంది. పైగా ఒకవేళ ఎక్స్ట్రా హవర్స్ పనిచేస్తే కూడా చేస్తారట. వీళ్ళు మామూలు ఆయాలు కాదు చిన్నపిల్లలకి సంబంధించి వైద్యం విషయంలో వీళ్ళకి అవగాహన ఉంటుంది. స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటారు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇలా సెలబ్రిటీల దగ్గర ఉద్యోగాలని ఇస్తూ ఉంటారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading