Home » రాధికా ఆప్టేను అక్కడ సర్జరీలు చేసుకోమన్నారాట..!

రాధికా ఆప్టేను అక్కడ సర్జరీలు చేసుకోమన్నారాట..!

by Azhar
Ad

రాధికా ఆప్టే పరిచయం అక్కర్లేని పేరు. తన సినిమాలతో కంటే కంద్రవర్షియల్ కామెంట్స్ తోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది. తెలుగులో రామ్ గోపాల్ వర్మ రక్త చరిత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాధికా… ఆ తర్వాత బాలయ్యతో లయన్, లెజెండ్ వంటి సినిమాలో కూడా నటించింది. కానీ ఇప్పుడు మాత్ర టాలీవుడ్ కు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది. అక్కడ ఎంత బోల్డ్ పాత్ర చేయడానికైనా వెనుకాడని రాధికా ఆప్టే.. ఎవరిపైననైనా సరే కామెంట్స్ చేయడంలో కూడా తగ్గదు.

Advertisement

ఇక తాజాగా రాధికా ఆప్టే తనను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో చాలా మంది చాలా సర్జరీలు చేసుకోవాలని సూచించినట్లు తెలిపింది. రాధికా ఆప్టే మాట్లాడుతూ.. నేను వచ్చిన కొత్తలో నాకు చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు. హీరోయిన్ గా రాణించాలి అంటే శరీరాకృతి చాలా ముఖ్యం అని వారు ఆకూ చెప్పేవారు. అలాగే నా శరీరాకృతిపైన కూడా కామెంట్స్ చేసేవారు. నా ముక్కు బాలేదని.. అది గుండ్రంగా ఉంది కాబట్టి షార్ప్ చేయించుకోవాలని సూచించారు. కానీ నేను వారి మాట వినలేదు.

Advertisement

అయితే వారు అక్కడితో ఆడకుండా… నా ప్రైవేట్ పార్ట్స్ కూడా సర్జరీ చేసుకోవాలని చెప్పారు. కానీ నేను సాధారణంగా ఇంజెక్షన్ తీసుకోవడానికే ఇష్టపడ్డాను. అలాంటిది అన్ని సర్జరీల నేను చేయించుకొని అనుకున్నాను. కాకపోతే వారు సర్జరీ చేయించుకోవాలని పడే పదే చెప్పడంతో నేను కొంత ఒత్తిడికి గురయ్యాను. కానీ తర్వాత ఆ మాటలను పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూడా కొంతమంది హీరోయిన్స్ శరీరాకృతి కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు. కానీ నేను అలంటి వాటికీ వ్యతిరేకం అని రాధికా తెలిపింది.

ఇవి కూడా చదవండి :

ధోని ఏం ఆలోచిస్తున్నాడు అనేది అతను మైండ్ చదివి తెలుసుకుంటా..!

వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ…!

Visitors Are Also Reading