Home » ఏంటీ.. ఇంత డిఫెరెంట్ గా ‘పుష్ప 2’ ఇంటర్వెల్ ఎపిసోడ్ ని తీస్తున్నారా..?

ఏంటీ.. ఇంత డిఫెరెంట్ గా ‘పుష్ప 2’ ఇంటర్వెల్ ఎపిసోడ్ ని తీస్తున్నారా..?

by Sravya
Ad

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టు సినిమా తో బిజీగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న కాంబినేషన్ లో సుకుమార్ దర్శకత్వం లో పుష్ప వన్ వచ్చి పెద్ద హిట్ ని కొట్టేసింది. ఇక పుష్ప టు వంతు ఇప్పుడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున, రష్మిక మందన్న కాంబినేషన్ లో సుకుమార్ ఈ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తీసుకు రావడానికి కష్ట పడుతున్నారు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా యొక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

pushpa the rule

Advertisement

రెగ్యులర్ ఫా పెద్ద సినిమాల్లో మంచి యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఉంటాయి కానీ ఈ సినిమా లో మాత్రం డిఫరెంట్ గా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉండబోతోంది. ఇక అదేంటంటే.. ప్రేక్షకుల హృదయానికి హత్తుకునేలా ఎమోషనల్ సాంగ్ తో పుష్పటు సినిమా లో ఇంటర్వెల్ ఎపిసోడ్ ని డిజైన్ చేస్తున్నారు సుకుమార్ చిన్న ఫైట్ తర్వాత వచ్చే ఈ సాంగ్ అందరు మనసులని తాకడంతో సెకండ్ హాఫ్ మీద మంచి ఇంప్రెషన్ ని ఏర్పరుస్తుందట కాగా ఈ సినిమాని ఆగస్టు 15న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమాకి సంబంధించి పలు ఫోటోలు కూడా సెట్స్ నుండి లీక్ అయ్యాయి ఎప్పటికప్పుడు పుష్ప టు కి సంబంధించి వస్తున్న వార్తలు వైరల్ గా మారుతున్నాయి. బన్నీ ఫాన్స్ అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కూడా పుష్ప వన్ లానే సక్సెస్ అవుతుందని కచ్చితంగా ఈసారి హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినట్లే పుష్ప టు సినిమా పెద్ద హిట్ని అందుకుంటుందని, వండర్ ని క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు. ఎలాంటి అవార్డులను గెలుచుకుంటుంది, ఎలా హిట్ అవుతుంది ఇవన్నీ తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగక తప్పదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading