Home » మరణించిన తర్వాత “సౌందర్య” గారిని ఎలా గుర్తు పెట్టారో తెలుసా ? వింటూనే కన్నీళ్లు ఆగవు !

మరణించిన తర్వాత “సౌందర్య” గారిని ఎలా గుర్తు పెట్టారో తెలుసా ? వింటూనే కన్నీళ్లు ఆగవు !

by Bunty
Ad

 

అల‌నాటి న‌టి సౌంద‌ర్య గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆమె అందం, అభిన‌యం, న‌ట‌న అన్నింటిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచేది. దేశ‌వ్యాప్తంగా ఆమె గుర్తింపు పొందిన న‌టి అనే చెప్ప‌వ‌చ్చు. వెండి తెరపై ఆమె చెర‌గ‌ని ముద్ర వేసి చిన్న వ‌య‌సులోనే క‌నుమ‌రుగు అయిపోయింది న‌టి సౌంద‌ర్య‌ను అభిమానులు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. జూలై 18, 1972 న బెంగుళూరులో జన్మించిన సౌందర్య తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది.

READ ALSO : బాక్సులో సౌందర్య డె** బాడీ, ఆమెకు తల లేదు, దాన్ని చూసి గుర్తించారు…!

Advertisement

ఇది ఇలా ఉండగా.. హీరోయిన్ ప్రేమ.. పేరు వినగానే మొదటగా దేవి సినిమానే గుర్తుకొస్తుంది. నిజానికి ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ సంపాదించుకుంది. ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్న ప్రేమ తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, విడాకులు, కెరీర్ ఇలాంటి విషయాలపై ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో దివంగత నటి సౌందర్య మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. సౌందర్య చనిపోయిన రోజు… ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. చివరి చూపు కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను.

Advertisement

READ ALSO : “శాకుంతలం” సినిమాలో సమంత పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్!

సౌందర్య, ఆమె సోదరుడు డె*** బాడీలను బాక్స్ లో పెట్టి ఉంచారు. చూడటానికి ఫేస్ కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, గౌరవం మాత్రమే. సౌందర్య చేతికి పెట్టుకున్న గడియారాన్ని బట్టి అది సౌందర్య డె*** బాడీ అని గుర్తించారు. అందంగా కనిపించడానికి సౌందర్య ఎంతో ఇష్టపడేవారు. షూటింగ్ లో షాట్ గ్యాప్ లో కూడా ఎప్పటికప్పుడు టచ్ అప్ చేసుకుంటూ, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకునేవారు. అలాంటిది చివరి రోజుల్లో ఆమె ముఖం కూడా లేదు. అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది అంటూ ప్రేమ పేర్కొంది.

READ ALSO : Tirumala : తిరుమలలో పెను మార్పులు…శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇలా చేయాల్సిందే…!

 

Visitors Are Also Reading