Home » ప్రేమ దేశం వినీత్ గుర్తున్నాడా..? అతని భార్య ఎవరో తెలుసా..?

ప్రేమ దేశం వినీత్ గుర్తున్నాడా..? అతని భార్య ఎవరో తెలుసా..?

by Sravya
Ad

ప్రేమ దేశం సినిమా వినీత్ గుర్తున్నారా..? 90 ల నాటి నటుడు వినీత్. అప్పట్లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు వినీత్. కేరళ కి చెందిన వ్యక్తి ఇతను. మళయాలం లోనే కాకుండా తమిళ, తెలుగు సినిమాలు కూడా చేశాడు. ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. జాతి మల్లి, స్వయంవరం, వేదం, ప్రియమైన దోషి ఇలా పలు సినిమాల్లో వినీత్ నటించాడు. అయితే వినీత్ కేవలం నటుడు మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా.

Advertisement

Advertisement

వినీత్ భరతనాట్యం చేస్తూ ఉండే వారు. వినీత్ భరతనాట్య కచేరీలో ఎప్పుడు యాక్టివ్ గా పాల్గొనేవారు. విదేశాల్లో కూడా పలు భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాట్యం కారణంగానే సినిమాలకి దూరమైపోయారు. అయితే వినీత్ గురించి చాలామందికి తెలుసు కానీ వినీత్ భార్య గురించి తెలియదు. 2004లో ప్రిసిలా మీనన్ తో పెళ్లి అయింది ప్రస్తుతం భార్యా బిడ్డ తో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. వినీత్ కి ఇంత పెద్ద కూతురు ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading