Home » ప్రశాంత్ వర్మ భార్యను చూసారా..? ఎంత అందంగా వున్నారో..!

ప్రశాంత్ వర్మ భార్యను చూసారా..? ఎంత అందంగా వున్నారో..!

by Sravya
Ad

హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తెరమీదకి తీసుకువచ్చి పెద్ద హిట్ కొట్టేశారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమా వచ్చి భారీగా కలెక్షన్స్ ని రాబట్టింది. బాక్స్ ఆఫీస్ రికార్డులని బద్దలు కొట్టేసింది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు ఏమాత్రం తగ్గలేదు. హనుమాన్ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ప్రశాంత్ వర్మ తన భార్యని పరిచయం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Advertisement

Advertisement

లాక్ డౌన్ సమయంలో సుకన్య అనే అమ్మాయిని ప్రశాంత్ వర్మ పెళ్లి చేసుకున్నారు అప్పటికి చిన్న డైరెక్టర్ కావడంతో ఎవరికి ఈ విషయాలు తెలియదు. కానీ హనుమాన్ సక్సెస్ అవ్వడంతో అందరూ ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక హనుమాన్ సినిమా ఓటీటీలోకి రావడానికి కూడా రెడీ అయింది జీ ఫైవ్ లో ఈ సినిమా మార్చి రెండవ వారంలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాని ఓటిటి వేదికగా చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాక తప్పదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading