మెగా ఫ్యామిలీలో ఇంకో హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కెరీర్ లో ఫుల్ స్పీడ్ తో ఉన్న వరుణ్ తేజ్ పర్సనల్ లైఫ్ లో కూడా గుడ్ న్యూస్ ని అందించాడు. ఆయన పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. వరుణ్, లావణ్య ల పెళ్లి గురించి మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఎన్నో ఏళ్ల రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
Advertisement
Advertisement
నవంబర్ 1న వీళ్ళ పెళ్లి అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మధ్య జరగబోతోంది. ఇప్పటికే వధూవరులు అక్కడికి వెళ్లిపోయారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి మెగా అల్లు కుటుంబం నుండి అందరూ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీసమేతంగా ఇటలీ వెళ్తున్నారు. ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భార్యతో కలిసి పవన్ పెళ్ళికి వెళ్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!