Home » పెళ్లికి వచ్చిన అతిథులకు.. పరిణితి చోప్రా ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..?

పెళ్లికి వచ్చిన అతిథులకు.. పరిణితి చోప్రా ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈమె సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ నెల 24వ తేదీ ఆమ్ ఆధ్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ని పెళ్లి చేసుకుంది. ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది వీళ్ళ వివాహ వేడుకకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

అలానే వీళ్ళ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీళ్ళ పెళ్లికి కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటుగా పలువురు రాజకీయ నాయకులు కూడా వచ్చారు. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మీర్జా తన చెల్లెలు తో పాటు వచ్చింది. ఆమె పరిణితి పెళ్లిలో దిగిన ఫోటో ని షేర్ చేసింది రిటర్న్ గిఫ్ట్స్ కింద కొన్ని కానుకలను ఇచ్చారు. కర్చీఫ్ కూడా ఉంది అలానే నా పెళ్లి చూసి కన్నీళ్లు వస్తే కనుక ఈ కర్చీఫ్ తో తుడుచుకోండి అని రాసి కూడా ఉందట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.

Advertisement

Also read:

Visitors Are Also Reading