Home » గుజ‌రాత్ లో నాన్ -వెజ్ ఎందుకు బంద్! 5 కార‌ణాలు!!

గుజ‌రాత్ లో నాన్ -వెజ్ ఎందుకు బంద్! 5 కార‌ణాలు!!

by Azhar
Ad

రోడ్ల‌పై నాన్ వెజ్ ఫుడ్ ను అందించే బండ్ల ప‌ర్మీష‌న్ ను నిరాక‌రిస్తూ అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ రూల్ పాస్ చేసింది. గుజ‌రాత్ సిఎం ప్ర‌జ‌ల ఆహార అల‌వాట్ల‌పై మా ప్ర‌భుత్వానికి ఎటువంటి అభ్య‌త‌రం లేద‌ని చెప్పిన‌ప్ప‌టికీ ప‌బ్లిక్ ప్లేస్ ల‌లో నాన్ – వెజ్ మాత్రం అమ్మ‌నియ్య‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా 5 కార‌ణాలుగా మ‌నం చెప్పుకోవొచ్చు.

Advertisement

Advertisement

1) అప‌రిశుభ్ర‌త

2) ట్రాఫిక్ కు అడ్డంకులు

3) మురిగిన వాస‌న

4) ఆరోగ్యానికి హాని చేస్తుందని

5). మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని

ఇవి కూడా చదవండి: అమ్మాయిల కొర‌త‌… పెళ్లిళ్ల కోసం ప‌క్క రాష్ట్రాల‌కు! వెయిటింగ్ లో 40,000 మంది యువ‌కులు!

Visitors Are Also Reading