Home » ఘనంగా నటుడు నిఖిల్ భార్య సీమంతం.. ఫొటోస్ వైరల్..!

ఘనంగా నటుడు నిఖిల్ భార్య సీమంతం.. ఫొటోస్ వైరల్..!

by Sravya
Ad

హీరో నిఖిల్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు ఇప్పటికే తన టాలెంట్ తో నిఖిల్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత పలు సినిమాల్లో నటించారు. కార్తికేయ, స్వామిరారా వంటి సినిమాలతో హిట్ కొట్టారు ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు.

Advertisement

Advertisement

ప్రస్తుతం స్వయంభు అనే బిగ్గెస్ట్ హిస్టోరికల్ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలో నిఖిల్ వారియర్ పాత్రలో కనబడబోతున్నారు దాదాపు 3 నెలల పాటు యుద్ధం పైన శిక్షణ కూడా తీసుకున్నారట 2020లో డాక్టర్ పల్లవి వర్మ నిఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు లాక్ డౌన్ టైం లో సింపుల్గా వీళ్ళ పెళ్లి జరిగింది త్వరలోనే నిఖిల్ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య కి సీమంతం వేడుకుని జరిపారు ట్విట్టర్ ద్వారా ఫొటోస్ ని పంచుకున్నారు భార్యతో పట్టుగా నిఖిల్ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading