మెగా డాటర్ నిహారిక గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నిహారిక అందరికీ సుపరిచితమే. ఈ మధ్య తాను ప్రొడ్యూసర్ గా చేసే ఒక మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలని పూర్తి చేసింది. ఇక ఈ పూజా కార్యక్రమాల్లో కొత్తజంట అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు పాల్గొని పూజని సక్సెస్ చేశారు. అయితే నిహారిక ప్రొడ్యూస్ చేయబోయే సినిమాకి చాలామంది కొత్త వాళ్ళని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమంలో నిహారిక సాంప్రదాయ బద్దంగా చీర కట్టుకుంది.
Advertisement
ఈ చీరలో ఉన్న నిహారిక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటో సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. నిహారిక వీపు మీద ఉన్న టాటూ ఏంటి అని నెటిజెన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు ఇక మరి ఆ టాటూ కి అర్థం ఏంటి అనే విషయానికి వచ్చేస్తే నిహారిక వీపు మీద ఉన్న టాటూ పక్షికి సంబంధించినది. విడాకులైన తర్వాత ఆమె ఈ టాటూ ను వేయించుకున్నట్లు తెలుస్తోంది. నిహారిక వేసుకున్న పక్షి టాటూ వెనక అర్థం కేవలం పక్షి మాత్రమే అని స్పష్టంగా తెలుస్తోంది.
Advertisement
నిహారిక పెళ్లి తర్వాత లైఫ్ మారింది అత్తింటికి వెళ్లిన తర్వాత కండిషన్స్ ని తట్టుకోలేకపోయింది. చైతన్య తో కలిసి ఉండలేక ఆమె విడిపోవడమే మేలు అనుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఆమె తన స్నేహితులు కుటుంబ సభ్యులు వలన మామూలు స్థితికి వచ్చేసింది. విడాకుల తర్వాత ఈ పక్షులు టాటూ ని వేయించుకుంది నిహారిక ఫ్రీడమ్ పోయింది అని పంజరంలో చిక్కిన పక్షి లాగ తన లైఫ్ మారిపోయిందని కానీ ఎప్పుడైతే నిహారిక విడాకులు వచ్చాయో ఫ్రీ బర్డ్ లాగా తన లైఫ్ ఉందనే ఉద్దేశంతో ఆమె ఈ టాటూ ని వేయించుకుంది అని అంతా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!