Home » జీవితంలో ఏం కోల్పోయినా….ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు…!

జీవితంలో ఏం కోల్పోయినా….ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు జీవితంలో ముందుకు వెళ్లాలని అనుకుంటారు. అనుకున్నది సాధించాలని అనుకుంటారు. మనిషికి జీవితం ఒక గొప్ప వరం. జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి జీవితంలో ఆత్మవిశ్వాసం చాలా మంచిది గొప్పది. మనిషి కి ఆత్మవిశ్వాసం ఉంటే బతకగలడు ఆత్మవిశ్వాసాన్ని కనుక కోల్పోయారు అంటే ప్రాణాలే వదిలేయాలని అనిపిస్తుంది ఆత్మవిశ్వాసం అంటే వేరొకరి కంటే మనమే గొప్ప అని నిరూపించుకునే పరీక్ష కాదు మరొకరితో మనం పోల్చుకోవాల్సిన అవసరమే లేదు.

Advertisement

Advertisement

మీపై మీకు నమ్మకం ఉండాలి అది చాలు మీ గెలుపుకి. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా కూడా ఒక్క అగ్గిపుల్ల వెలుగుని అందిస్తుంది. చీకటిని తొలగిస్తుంది. మీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం తోడైతే చాలు ఎవరు విజయాన్ని ఆపలేరు. కాబట్టి ఏం కోల్పోయిన కూడా ఆత్మవిశ్వాసాన్ని అసలు కోల్పోకండి ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూ ఉంటారు లక్ష్యాలని ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన ఓడిపోతూ ఉంటారు ఎవరి వద్ద ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళు అద్భుతమైన ప్రేరణ ని పొందుతారు. నీలో అనంత శక్తి ఉందని విశ్వాసం తో ఉండాలి అలానే నేను ఏదైనా సాధించగలనని అనుకోవాలి నా వల్ల కాదు అటువంటివి అనుకోకూడదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading