Home » చైతన్య, శోభిత పెళ్లి వేదికను ఫిక్స్ చేసిన నాగార్జున.. ఎక్కడంటే..?

చైతన్య, శోభిత పెళ్లి వేదికను ఫిక్స్ చేసిన నాగార్జున.. ఎక్కడంటే..?

by Sravanthi
Ad

నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఎంతో కాలంగా స్నేహితులుగా ఉన్న వీడియో ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. శోభిత తాజాగా పసుపు దంచిన వేడుకకు సంబంధించిన ఫొటోస్ ని కూడా పోస్ట్ చేశారు. అప్పటి నుంచి వీళ్ళ పెళ్లి ఎప్పుడు అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. చైతన్య శోభితల పెళ్లి డిసెంబర్ 4న జరగబోతున్నట్లు తెలుస్తోంది.

Naga Chaitanya & Shobitha: చైతన్య, శోభిత ఒకటవ్వడానికి కారణం ఆ హీరోనా..?

Advertisement

ముందు వీళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామనుకున్నారు. కానీ నాగార్జునను విరమించుకుని రాజస్థాన్లోని ఒక మంచి ప్యాలెస్ లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఈ ప్లాన్ కూడా వద్దని అనుకుంటున్నారట. హైదరాబాద్ లోనే తన కొడుకుకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు.

Advertisement

Also read:

అన్నపూర్ణ స్టూడియోస్ ని అందుకే ఎంపిక చేసుకున్నారు. ఈ వేదికని సిద్ధం చేయడానికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కి పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. త్వరలో శోభిత చైతన్య పెళ్లి డేట్, వెన్యూ తదితర వివరాలుని అధికారికంగా ప్రకటించబోతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading